ఎన్నో రుతువులున్నా అందరు కోరుకునేది మాత్రం వర్ష రుతువునే.చిన్నప్పుదు చేసిన కాగితం పడవలు,వాన లో తడుస్తూ ఆడుకున్న ఆటలు,వేడి వేడి గా పకోడీలు ...ఇలా చెప్పుకుంటూ పొతే వర్షం తో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బంధం ఉంటుంది.ఈ వర్షాన్ని చూస్తుంటె ఇవన్ని గుర్తొస్తున్నాయి.మరి మీకో??
ఝల్లంత కవ్వింత కావలి లె....... అని పాడలనిపిస్తూంది కదా!!!!!
No comments:
Post a Comment